కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులతో కలిసి గీతా భవన్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కరీంనగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు - cp kamalasan reddy cake citting at karimnagar
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 250 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కమలాసన్ వెల్లడించారు.
ఇవీ చూడండి: పెన్సిల్‌పై హ్యాపీ న్యూ ఇయర్