పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇఫ్తార్ - ifthar
సర్వ మతాల సారాంశం ఒకటే అని... సమాజంలో అందరూ కలిసి మెలిసి జీవించినపుడే శాంతియుత వాతావరణం నెలకొంటుందని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.
![పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇఫ్తార్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3455605-thumbnail-3x2-ifthar.jpg)
కమిషనరేట్లో ఇఫ్తార్
కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ కమలాసన్ రెడ్డి ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని రెడ్డి పేర్కొన్నారు. కులమతాల మధ్య సఖ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ విందులో మత పెద్దలు, ఆర్డీవో భిక్షు, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్లు పాల్గొన్నారు.
కమిషనరేట్లో ఇఫ్తార్