తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి' - karimnagar covid news

కరీంనగర్ పట్టణం నాలుగో డివిజన్​లో కార్పొరేటర్ నుజత్ అలీ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనాపై అవగాహన
covid awareness programme

By

Published : May 6, 2021, 2:19 PM IST

కరీంనగర్ పట్టణంలోని నాలుగో డివిజన్ కాన్పురలో కార్పొరేటర్ నుజత్ అలీ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేకువజామున 3 గంటల సమయంలో.. ఉపవాసముంటోన్న ముస్లిం సోదరుల ఇళ్లకు తిరుగుతూ కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు కరోనా నియమాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details