కరీంనగర్ నగరంలోని 16వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు 16వ డివిజన్ ప్రగతినగర్ కాలనీ పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసుకొని కాలనీ అభివృద్ధిపై, ముఖ్యంగా మార్క్ఫెడ్ నుంచి వెలువడే దుమ్ము, దుర్వాసన సమస్యపై చర్చించారు. కాలనీలో అదనంగా మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
ప్రజా సమస్యలపై కార్పొరేటర్ సమావేశం - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
ప్రజా సమస్యలపై కరీంనగర్ 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కాలనీవాసులతో సమావేశమయ్యారు. కాలనీ అభివృద్ధిపై చర్చించారు.
ప్రజా సమస్యలపై కార్పొరేటర్ సమావేశం