కరోనా రెండో దశ ప్రారంభం అవుతున్న దశలో ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ ఆర్టీసీ రీజీనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ సూచించారు. డిపోలోని వర్క్‌షాప్ సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కరీంనగర్లో ఆర్టీసీ సిబ్బందికి కరోనా పరీక్షలు - కరీంనగర్ ఆర్టీసీ సిబ్బందికి కరోనా పరీక్షలు
కరీంనగర్లో ఆర్టీసీ వర్క్‌షాప్ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రీజీనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ ఆధ్వర్యంలో దాదాపు 300 మందిని పరీక్షించారు.

కరీంనగర్లో ఆర్టీసీ సిబ్బందికి కరోనా పరీక్షలు
ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో దాదాపు 300 మంది మెకానిక్‌లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. ప్రతిఒక్కరు విధిగా మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని ఆర్ఎమ్ జీవన్‌ప్రసాద్ కోరారు.