తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించండి'

శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సూచించారు. పోచమ్మ వాడలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి... సరైన పత్రాలులేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

cordon search at pochammawada in karimnagar district
'శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించండి'

By

Published : Feb 18, 2020, 9:26 AM IST

కరీంనగర్​లోని పోచమ్మ వాడలో సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 71 ద్విచక్రవాహనాలను, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

'శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించండి'

ఈ తనిఖీల్లో మొత్తం 150 మంది పోలీసులు పాల్గొన్నట్లు సీపీ వెల్లడించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కాలనీవాసులను కోరారు.

ఇవీ చూడండి:'మతాచారాలను నియంత్రించే అధికారం చట్టానికుంది'

ABOUT THE AUTHOR

...view details