కరీంనగర్ శివారు ప్రాంతంలోని వినాయకనగర్, శ్రీనగర్ కాలనీ, అభినందన కాలనీల్లో సీపీ కమల్‌హాసన్‌రెడ్డి పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైనపత్రాలు లేని 53 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీకెమెరాలపై అవగాహన కల్పించారు. తనిఖీల్లో 300 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నగర సీపీ కమలాసన్‌రెడ్డి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న పలు కాలనీవాసులను ప్రశంసించారు. 'హాక్ ఐ' యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని... ప్రజల్లో ధైర్యం నింపేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీపీ వివరించారు.
'ప్రజల్లో ధైర్యం నింపేందుకే నిర్బంధ తనిఖీలు' - CORDEN_SERCH_AT_KARIMNAGAR
కరీంనగర్‌లోని పలు కాలనీల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కాలనీ వాసులకు సీసీకెమెరాలపై అవగాహన కల్పించారు.
CORDEN_SERCH_AT_KARIMNAGAR