తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంకొక్కసారి పార్లమెంటుకు పంపించండి: పొన్నం - congress-pracharam

కాంగ్రెస్​ పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించి తనను గెలిపించేందుకు కృషిచేయాలంటూ కరీంనగర్​ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కోరారు.

మరింత అభివృద్ధి చేసి చూపిస్తా...

By

Published : Mar 26, 2019, 6:19 PM IST

కరీంనగర్​ నియోజకవర్గానికి తాను తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను కొనసాగించడంలో తెరాస పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి పొన్న ప్రభాకర్​ విమర్శించారు. తీగలగుట్టపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తనను మరొక్కసారి పార్లమెంటుకు పంపితే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరింత అభివృద్ధి చేసి చూపిస్తా...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details