తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి ఈటల వైద్యశాఖను మరచిపోయారు: సీఎల్పీ నేత భట్టి

రాజకీయ ఒత్తిడిలో పడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖను మరిచిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

"రాజకీయ ఒత్తిడిలో పడి వైద్య శాఖ మర్చిపోయారు"

By

Published : Sep 1, 2019, 10:49 AM IST

"రాజకీయ ఒత్తిడిలో పడి వైద్య శాఖ మర్చిపోయారు"

ప్రజావైద్యం ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​లతో కలిసి భట్టి ర ోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో సేవల గురించి వాకబు చేశారు.500 పడకల ఆస్పత్రిలో సరిపడా సిటిస్కాన్, ఈసీజీ యంత్రాలు లేకపోవడం బాధాకరమన్నారు. పిల్లల వార్డులో మంచాలపై చిరిగిపోయిన దుప్పట్లు చూసి జీవన్​రెడ్డి, పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details