తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే తీరు హాస్యాస్పదం: మేడిపల్లి సత్యం - Medically sathyam latest need

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ తీరు హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురి చేశారన్నారు.

ఎమ్మెల్యే తీరు హాస్యాస్పదం
ఎమ్మెల్యే తీరు హాస్యాస్పదం

By

Published : Aug 8, 2020, 9:50 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో హాస్యాస్పదంగా వ్యవహరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం విమర్శించారు. ఆయన ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా కౌన్సిలర్లు తమ అభ్యర్థులను గెలిపించుకోవటం హర్షణీయమన్నారు.

చివరికి ఎమ్మెల్యే తన అసమ్మతి అభ్యర్థికి ఓటేసి నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురి చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే తన వైఫల్యానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details