కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై పోలీసులు దాడfచేయటం దారుణమన్నారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
జమ్మికుంటలో భాజపా కార్యకర్తల ఆందోళన - భాజపా కార్యకర్తల నిరసన
ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భాజపా కార్యకర్తలు ఆందోళ చేపట్టారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై నిప్పులు చెరిగారు.
జమ్మికుంటలో భాజపా కార్యకర్తల ఆందోళన