కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అక్షరాస్యతపై స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ఈచ్ వన్ - టీచ్ వన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
'స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పండి' - కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశం
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్షరాస్యతపై సమావేశం నిర్వహించారు. అక్షరాసుల్యైన యువతీయువకులు గ్రామంలోని నిరక్షరాస్యులకు చదువు చెప్పాలని సూచించారు.
!['స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పండి' mla sunke ravishanker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6246187-635-6246187-1582970907998.jpg)
'స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పండి'
ఇందుకోసం అక్షరాస్యులైన యువతీయువకులను తమ వాడల్లో స్వచ్ఛందంగా చదువురాని వారికి అక్షరాలు దిద్దించాలన్నారు. ప్రతి వారంలో ఒక రోజు బోధించే వారు కార్యాచరణ చర్చించటానికి సమావేశం కావాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ గుర్రం నీరజ, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పండి'
ఇవీ చూడండి:నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్