కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. నూతన పాలకవర్గంతో కలిసి యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
అధునాతన సౌకర్యాలతో చొప్పదండి వ్యవసాయ మార్కెట్ - choppadandi agriculture market development
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత పేరుగాంచిన చొప్పదండి మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నూతన పాలకవర్గంతో కలిసి యార్డును పరిశీలించారు.
అధునాతన సౌకర్యాలతో చొప్పదండి వ్యవసాయ మార్కెట్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన చొప్పదండి మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సుమారు 15 మండలాల రైతులు నేరుగా అధార పడిన చొప్పదండి మార్కెట్లో అధునాతన సౌకర్యాలతో పాటు మరిన్ని గదులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ నూతన ఛైర్మన్ ఆరెళ్లి చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు.
- ఇదీ చూడండి:ప్రశంసల వెల్లువలు.. భగీరథ నల్లా నీళ్లు..!