కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఐదు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య సిబ్బంది, పోలీసుశాఖ, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. రామడుగు మండలంలోని ఐదు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే