చీఫ్ మినిస్టర్ కప్ పేరుతో జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 18 రాష్ట్రాలకు చెందిన కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు.
ఘనంగా 'చీఫ్మినిస్టర్ కప్' కరాటే పోటీలు - karate competition in karimnagar
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో చీఫ్మినిస్టర్ కప్ పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీలు ఘనంగా నిర్వహించారు.
![ఘనంగా 'చీఫ్మినిస్టర్ కప్' కరాటే పోటీలు chief minister cup karate competitions in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6173515-thumbnail-3x2-karate.jpg)
ఘనంగా 'చీఫ్మినిస్టర్ కప్' కరాటే పోటీలు
తెలంగాణ రాష్ట్రంలో ఐదో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఏర్పాటు చేయడం తమకు ఆనందంగా ఉందని పలువురు తెలిపారు. ఇక్కడి అధికారులు తమకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఘనంగా 'చీఫ్మినిస్టర్ కప్' కరాటే పోటీలు