తెలంగాణ

telangana

ETV Bharat / state

సరి, బేసి విధానంతో తెరుచుకుంటున్న దుకాణాలు - వ్యాపార స్థితి గతులపై చాంబర్ ఆఫ్ కామర్స్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నందున పట్టణాల్లో సరి, బేసి సంఖ్య అనుగుణంగా దుకాణాలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్​లో క్రమంగా తగ్గుముఖం పడుతోన్న వైరస్ వ్యాప్తి
ఉమ్మడి కరీంనగర్​లో క్రమంగా తగ్గుముఖం పడుతోన్న వైరస్ వ్యాప్తి

By

Published : May 9, 2020, 3:48 PM IST

Updated : May 9, 2020, 9:45 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా యాక్టివ్ కేసులు నాలుగుకు తగ్గిపోయాయి. ప్రస్తుతం కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో ఒకటి చొప్పున, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లిలో కంటైన్మెంట్ జోన్‌ కొనసాగుతోంది. వైరస్ విజృంభన తగ్గడం వల్ల లాక్​డౌన్ నిబంధనలను సడలించి అమలు చేస్తున్నారు.

సరి, బేసి సంఖ్య విధానంతో షాపులు తెరుచుకోవడానికే అనుమతిస్తున్నారు. నిబంధనలు సడలింపు వల్ల వ్యాపార స్థితి గతులపై చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కరీంనగర్ పట్టణం నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ వివరాలు అందిస్తారు.

ఉమ్మడి కరీంనగర్​లో క్రమంగా తగ్గుముఖం పడుతోన్న వైరస్ వ్యాప్తి

ఇవీ చూడండి : 'బంజారా' చిత్రంపై హెచ్ఆర్​సీలో ఫిర్యాదు

Last Updated : May 9, 2020, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details