'భాజపా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది'
భాజపా వివాదాస్పద బిల్లులను ప్రోత్సహిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని మండిప్డడారు. సమాచార హక్కులు తన గుప్పిట్లో ఉంచుకునేందుకే 35 బిల్లులు ఆమోదించారని ధ్వజమెత్తారు.
భాజపా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది
ఇవీ చూడండి : 71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!