కరీంనగర్ జిల్లా కేంద్రంలో భాజపా మహిళా కార్యకర్తలు ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంతో సంబురాలు చేసుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో మిఠాయిలు పంచారు. భాజపా మైనార్టీలకు వ్యతిరేకం కాదని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ముమ్మారు తలాక్ బిల్లుకు మోక్షం లభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.
భాజపా మహిళా కార్యకర్తల సంబురాలు - bjp
పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పట్ల కరీంనగర్ జిల్లా కేంద్రంలో భాజపా మహిళా కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్‌లో మిఠాయిలు పంచారు. మోదీకి, అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.
భాజపా మహిళా కార్యకర్తలు