తెరాస సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను కరీంనగర్లో తెరాస అభిమాని అమరావతి సలీం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు హాజరై.. కేకు కట్ చేశారు.
కెప్టెన్ జన్మదిన వేడుకలు.. మల్లవ్వకు రూ. 50 వేలు - కేప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు కరీంనగర్
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను కరీంనగర్లో తెరాస అభిమాని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరీంనగర్ మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
![కెప్టెన్ జన్మదిన వేడుకలు.. మల్లవ్వకు రూ. 50 వేలు కరీంనగర్లో కేప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9571022-839-9571022-1605614848590.jpg)
కరీంనగర్లో కేప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. బీద కుటుంబానికి చెందిన మల్లవ్వకు అమరావతి సలీం.. రూ. 50 వేల చెక్కును మేయర్ సునీల్ రావు చేత అందించారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిండు నూరేళ్లు జీవించేలే.. ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చదవండి:రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం