కరీంనగర్‌లో కొవ్వొత్తులతో నివాళి
ఓ మహిళ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి హత్య చేయడం దారుణమని ఉద్యోగులు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని కోరారు.