తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ రెండు రోజులు సంక్షిప్త సందేశాలు బంద్​

సామూహిక సంక్షిప్త సందేశాలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. పోలింగ్​కు 48 గంటల ముందు సందేశాలు పంపరాదని నిషేధం విధించింది.

బల్క్​ సందేశాలపై నిషేధం

By

Published : Mar 16, 2019, 8:44 AM IST

Updated : Mar 16, 2019, 11:32 AM IST

మెదక్​-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్​ జిల్లాల పట్టభుద్రుల, ఉపాధ్యాయుల పోలింగ్​​తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండలో ఉపాధ్యాయుల శాసనమండలి స్థానాలకు ఈనెల 22న పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు రాజకీయ సంబంధమైన బల్క్​ సందేశాలు పంపకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈనెల 20న సాయంత్రం ఆరు గంటల నుంచి 22 సాయంత్రం ఆరు వరకు నిషేధిస్తున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ ​కుమార్ స్పష్టం చేశారు. ఆయా జిల్లాలోని ఎన్నికల అధికారులుకు ఉత్తర్వులు జారీ చేశారు.

Last Updated : Mar 16, 2019, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details