బడిలో బోనాల సంబురం..చిన్నారుల ఆనందం..
బడిలో బోనాల సంబురం..చిన్నారుల ఆనందం.. - బడిలో బోనాల సంబురం..చిన్నారుల ఆనందం..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కరీంనగర్లోని ఓ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

boanlu celebrations at brundavan school in karimnagar
ఆషాడమాసంలో గ్రామదేవతలకు మొక్కలు చెల్లించే బోనాల పండుగ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించేందుకు కరీంనగర్లోని ఓ పాఠశాలలో బోనాల పండుగ నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థినులంతా బోనాలు నెత్తిన పెట్టుకుని ఆకట్టుకున్నారు. విద్యార్థులు పోతురాజు వేషధారణలో తీన్మార్ స్టెప్పులేశారు.
- ఇదీ చూడండి : మెడ కింద నుంచి గడ్డు పెట్టే వింత కోడిపెట్ట!
TAGGED:
బోనాల పండుగ