తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ జన్మదినం సందర్భంగా ​రక్తదాన శిబిరం ఏర్పాటు - Blood donation camp set up on the occasion of KTR's birthday

కరీంనగర్​లో కేటీఆర్​ జన్మదినం సందర్భంగా... మేయర్​ సునీల్​రావు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Blood donation camp set up on the occasion of KTR's birthday
కేటీఆర్​ జన్మదినం సందర్భంగా ​రక్తదాన శిబిరం ఏర్పాటు

By

Published : Jul 24, 2020, 10:57 PM IST

కేటీఆర్​ జన్మదిన వేడుకలు కరీంనగర్​లో అట్టహాసంగా నిర్వహించారు. మేయర్​ సునీల్​రావు ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తలసేమియా బాధితుల కోసం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details