తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు - పోలీసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని  కరీంనగర్​ జిల్లా రామడుగు పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

పోలీసు అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు

By

Published : Oct 17, 2019, 6:08 PM IST

కరీంనగర్​ జిల్లా రామడుగు పోలీస్​స్టేషన్​లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ శిబిరాన్ని సీఐ రమేష్​ ప్రారంభించారు. పోలీసు సిబ్బందితో పాటు మండలంలోని యువజన సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేశారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పోలీస్​శాఖ విధులు నిర్వహిస్తోందని సీఐ తెలిపారు. రక్తదానం అనంతరం పోలీసు అధికారుల, సిబ్బంది రెండు నిముషాలు మౌనం పాటించి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

పోలీసు అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details