స్మార్ట్ సిటీ పనులు పరిశీలించిన ఎంపీ బండి సంజయ్ - bjp mp bandi sanjay kumar inspection on smart city work
కరీంనగర్లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పురాతన పాఠశాల మైదానంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
bjp mp bandi sanjay kumar inspection on smart city work
కరీంనగర్లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను ఎంపీ బండి సంజయ్‌కుమార్ పరిశీలించారు. పనుల నమూనాలతో కన్సల్టెన్సీ ప్రతినిధులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్నాళ్లూ కోర్టు కేసులు ఎన్నికల కోడ్ కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని ఇకనుంచి శరవేగంగా పనులు జరిగేలా చూస్తామన్నారు.
- ఇదీ చూడండి : 44 ఏళ్లలో రాని కప్పు 4 ఏళ్లలో.. కారణాలివే!
TAGGED:
hh