కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు హాజరయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అభివృద్ధిని చూసి దేశ ప్రజలు భాజపా పాలనకు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
'కరీంనగర్లో భాజపా సభ్యత్వ నమోదు' - కరీంనగర్
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించింది. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని కొనియాడారు.

మోదీ నేతృత్వంలో అభివృద్ధిని చూసే భాజపాకు మద్ధతు : సుగుణాకర్ రావు
మోదీ నేతృత్వంలో అభివృద్ధిని చూసే భాజపాకు మద్ధతు : సుగుణాకర్ రావు
ఇవీ చూడండి : ఆగస్టు 3 నుంచి సచివాలయం తరలింపు ప్రక్రియ షురూ