తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్బరుద్దీన్​ వ్యాఖ్యలను ఖండించిన భాజపా ఎంపీలు - sanjay

మోదీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్​ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీలు అర్వింద్​, బండి సంజయ్​ ఖండించారు. ఎంఐఎం హైదరాబాద్​కు చేసింది శూన్యమని దిల్లీలో అరోపించారు.

సంజయ్​, అర్వింద్​

By

Published : Jul 25, 2019, 12:23 PM IST

కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మోదీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్​ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అక్బరుద్దీన్​, అసదుద్దీన్​ హైదరాబాద్​కు చేసింది ఏమి లేదన్నారు అర్వింద్​. ఎంఐఎం, తెరాస కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దేశ ప్రధాని గురించి అక్బరుద్దీన్​ అలా మాట్లాడటం పద్ధతి కాదని సంజయ్​ అన్నారు. దేశం కోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా ప్రధాని కావొచ్చన్నారు.

అక్బరుద్దీన్​ వ్యాఖ్యలను ఖండించిన భాజపా ఎంపీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details