కరీంనగర్లో 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కే. శశాంక ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లను శాలువాలతో సత్కరించారు. ప్రయాణికులను గమ్య స్థానాలకు సురక్షితంగా చేరవేస్తున్న డ్రైవర్లకు జిల్లా పాలనాధికారి అభినందనలు తెలిపారు.
ప్రమాద రహిత డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు - karimnagar district news today
31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్లో ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు జిల్లా కలెక్టర్ కే. శశాంక అవార్డులను అందజేశారు.

ప్రమాద రహిత డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు
ప్రమాద రహిత డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు