సామాజిక సేవలు, బీసీ హక్కుల సాధనకు కృషి చేసిన కరీంనగర్‌కు చెందిన దొగ్గలి శ్రీధర్‌ను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రణవి ఫౌండేషన్ శ్రీధర్ చేసిన కృషిని గుర్తించి ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని ఆయనకు అందించారు.
Minister Gangula: సామాజిక సేవకుడు శ్రీధర్‌ను అభినందించిన గంగుల - minister gangula kamalakar distributed daily essentials, masks and sanitizer to people in karimnagar
సామాజిక సేవ చేస్తూ... మంచి గుర్తింపు సంపాదించిన కరీంనగర్‌కు చెందిన శ్రీధర్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసించారు. ప్రణవి ఫౌండేషన్ తన సేవను గుర్తించడం.. తన బాధ్యతను మరింత పెంచిందని శ్రీధర్ అన్నారు.
సామాజిక సేవకుడు శ్రీధర్ ను అభినందించిన గంగుల
కార్యక్రమంలో కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. సేవలను గుర్తించి ప్రణవి ఫౌండేషన్ ప్రశంసా పత్రం అందిచడం.. తన బాధ్యతను మరింత పెంచిందని దొగ్గలి శ్రీధర్ అన్నారు.
ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా