తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో ముందస్తు బతుకమ్మ వేడుకలు - కరీంనగర్​లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలన్నీ బతుకమ్మ పండగను ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే చాలా చోట్ల ముందుస్తు బతుకమ్మ పండగ వేడుకలను జరుపుకుంటున్నారు.

కరీంనగర్​లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

By

Published : Sep 25, 2019, 3:01 PM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని క్రేజీ కిట్టి పార్టీ మహిళలు అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ పండగనున నిర్వహించారు. మహిళలంతా పట్టణంలోని ఓ ఇంటికి చేరి తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను తయారు చేశారు. అనంతరం ఓ చోట పెట్టి బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడారు. ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పూలతోనే బతుకమ్మలను పేర్చాలని కాగితాలతో చేసిన బతుకమ్మలు వాడొద్దని కోరారు.

కరీంనగర్​లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details