Bandi sanjay comments on BRS party: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వైరస్ లాంటిదని ఎద్దేవా చేశారు. బీజేపీ దేశానికి వ్యాక్సిన్ లాంటిదని... ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని తెలిపారు. స్థానిక సమస్యలు పరిష్కరించే బదులు బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలతో అసత్య ప్రచారానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వైరస్ అయితే... బీజేపీ వ్యాక్సిన్: బండి సంజయ్ - కొత్త బండి సంజయ్ ప్రస్మీట్
Bandi sanjay comments on BRS party: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మరోసారి కేసీఆర్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
బండి సంజయ్ మీడియా సమావేశం