ఓటుహక్కును వినియోగించుకున్న బండి సంజయ్ - తెలంగాణ ఎన్నికలు
కరీంనగర్లో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటుహక్కును వినియోగించుకున్న బండి సంజయ్
కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.