కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పోచమ్మ దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా - bajrangdal leaders protest at karimnagar pochamma temple
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పోచమ్మ దేవాలయంలో విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిరసనగా భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
![అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా bajrangdal leaders protest at karimnagar pochamma temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5474766-thumbnail-3x2-bjarangdal.jpg)
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?