తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవం' - KARIMNAGAR HARI HARA KSHETHRA

కరీంనగర్​లోని 108 దంపతులతో గురునాథ వ్రతం నిర్వహించారు. ఆలయ 25వ వార్శికోత్సవాన్ని నిర్వహించిన సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవం

By

Published : May 11, 2019, 7:17 PM IST

కరీంనగర్​లో హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 దంపతులతో గురునాథ వ్రతం చేయించారు. లోకకల్యాణార్థం చేపట్టిన వ్రతం ఫలించి రాష్ట్రంలోని ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

108 దంపతులతో గురునాథ వ్రతం

ABOUT THE AUTHOR

...view details