తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల బస్సు డైవర్లకు అవగాహన సదస్సు - కరీంనగర్​

కరీంనగర్​ జిల్లాలో పాఠశాల బస్సు డైవర్లకు రవాణ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాద రహిత సేవలు అందిస్తామని వారంతా ప్రమాణం చేశారు.

పాఠశాల బస్సు డైవర్లకు అవగాహన సదస్సు

By

Published : Jun 2, 2019, 9:37 AM IST

మరో పదిరోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యాసంస్థల బస్సు డైవర్లకు కరీంనగర్​ జిల్లా రవాణాశాఖ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. రవాణా అధికారి శ్రీనివాస్​ దిశానిర్దేశం చేశారు. పదిహేను సంవత్సరాలు పైబడిన వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమన్నారు. ప్రమాద రహిత సేవలను అందించే విధంగా పనిచేస్తామని డైవర్లతో ప్రమాణం చేయించారు.

పాఠశాల బస్సు డైవర్లకు అవగాహన సదస్సు

ABOUT THE AUTHOR

...view details