జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మాత్రలు వేశారు. చిన్నారులందరికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రూరల్ అంగన్వాడీ కేంద్రాల బాధ్యులు బ్లాండీన సూచించారు. నట్టల నుంచి ఆరోగ్యం దెబ్బతినకుండా ఈ చర్యలు దోహదం చేస్తాయన్నారు.
శంకరపట్నంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ - కరీంనగర్లో నులిపురుగుల మాత్రల పంపిణీ
జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీచేశారు.

శంకరపట్నంలో ఆల్పెండజోల్ మాత్రల పంపిణీ
Last Updated : Feb 10, 2020, 7:15 PM IST