తెలంగాణ

telangana

ETV Bharat / state

'అడిగిన బీర్లు ఇవ్వలేదని వైన్​షాప్​ యాజమానిపై దాడి' - WINE SHOP

తాము అడిగిన బీర్లు ఇవ్వలేదని వైన్​షాప్ యజమానిని​ మందుబాబులు చితకబాదారు.  కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మద్యం షాపు ఓనవర్​తో గొడవ

By

Published : Jun 16, 2019, 1:12 PM IST

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వైన్​షాప్​పై తాగుబోతులు దాడికి పాల్పడ్డారు. తాము అడిగిన బీర్లు ఇవ్వలేదని మద్యం షాపు యజమానిని చితక్కొట్టారు. బెల్టు షాపుల్లో అన్ని బీర్లు దొరుకుతున్నాయని మద్యం షాపు ఓనవర్​తో గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి ముగ్గురు తాగుబోతులు యజమానిని చితకబాది కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

మద్యం దుకాణ యజమానిని చితకబాదిన తాగుబోతులు
ఇవీ చూడండి : 'నిబంధనలకు విరుద్ధంగా కడితే కూల్చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details