అవయవాలు సరిగా అభివృద్ధి చెందని పసిపాపల కోసం పిల్లల రాష్ట్ర సమాఖ్య సభ్యులు ఏరోట్ పరికరాన్ని కరీంనగర్‌లోని ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో అందించారు. పిల్లల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు గార్లపాటి లక్ష్మన్, కార్యదర్శి డాక్టర్ యశ్వంత్‌రావు ఈ పరికరాన్ని పిల్లల డాక్టర్ మల్లిఖార్జున్‌కు అందజేశారు.
సుమారు 4 లక్షలు..