తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు: కలెక్టర్ శ్రీదేవసేన - కరోనా వైరస్ వ్యాప్తి

కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ ఆదిలాబాద్​లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్​పోస్టుల వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

adilabad collector sridevasena about corona virus
'కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం'

By

Published : Mar 18, 2020, 3:33 PM IST

Updated : Mar 18, 2020, 7:55 PM IST

కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండేలా ఆదిలాబాద్‌ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దేవసేన వెల్లడించారు. ప్రధానంగా జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు ఏజెన్సీలోని ఉట్నూర్‌తోపాటు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్యకళాశాలలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామంటున్న పాలనాధికారి శ్రీ దేవసేనతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...

'కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం'
Last Updated : Mar 18, 2020, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details