తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి - రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదం

By

Published : Sep 23, 2019, 11:34 PM IST

రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడం వల్ల ఈ దర్ఘటన చోటు చేసుకుంది. మృతుడిని కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన గొర్రె అజయ్​గా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంలో రెండు వైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details