ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గురుకులాల కార్యదర్శిగా నియమించడం వల్ల పాఠశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఆయనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్లో తెలంగాణ చౌక్ వద్ద ప్రవీణ్ కుమార్కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆర్ఎస్పీపై పలు ఆరోపణలు చేస్తూ నినాదాలు చేశారు.