ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకునేందుకు మహిళలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ మహిళలు గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పూజలు చేసి... అనంతరం ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఇలా అందరూ ఒకచోటు కలిసి పండుగ చేసుకున్నారు.
ఆషాడంలో గోరింటాకు పండుగ - karimnagar
ఆషాడమాసం అంటే గుర్తేచ్చేవి ఒకటి షాపింగ్... మరొకటి గోరింటాకు. మెహిందీలు, టాటులు అంటూ ఎన్ని వచ్చినా గోరింటాకు పెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తారు.
ఆషాడంలో గోరింటాకు పండుగ