కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డును మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఉన్నారు.
కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో 500 పడకల కరోనా వార్డు - కోవిడ్ -19 తాజా వార్తలు
కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో 500 పడకలతో కరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ ఐసోలేషన్ వార్డును మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. 175 ఐసీయూ, 25 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు వివరించారు.
![కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో 500 పడకల కరోనా వార్డు karimnagar isolation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6770103-556-6770103-1586752824218.jpg)
karimnagar isolation
500 పడకలతో ఐసోలేషన్ వార్డును అందుబాటులోకి తెచ్చినట్లు ఆస్పత్రి వైద్యులు వివరించారు. 175 ఐసీయూలు, 25 వెంటిలేటర్‌లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా: రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు అంటే ఏమిటీ..?