కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కాచాపూర్ రోడ్డులో కొందరు యువకులు గొర్రెలు దొంగతనం చేయడానికి యత్నించారు. వారిని పట్టుకున్న గ్రామస్థులు చితకబాదారు.
గొర్రెల దొంగలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు - youngsters tried to steal sheeps in kamareddy
గొర్రెలు దొంగతనం చేయడానికి వచ్చిన వారిని పట్టుకుని చితకబాదిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలో కాచాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.
గొర్రెల దొంగలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
సోమవారం అర్ధరాత్రి సమయంలో.. గొర్రెల మందలో ఉన్న గొర్రెలను అపహరించడానికి తీసుకువెళ్లేందుకు విఫలయత్నం చేసిన ముగ్గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.