పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు.. చూసేందుకు జనం తండోపతండాలు - wristling compitations in Ela masa festival
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏడికి గ్రామంలో ఎల్ల మాస పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సంగారెడ్డి, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వచ్చిన మల్ల యోధులు పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ మండలాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కామారెడ్డి జిల్లాలో కుస్తీ పోటీలు నిర్వహణ