తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిహారం అందేలా చూస్తాం: శరత్​కుమార్​ - latest news on We will try to compensation: Sarath Kumar

కామారెడ్డి జిల్లా భిక్​నూర్​ మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్​ శరత్​కుమార్​ పరిశీలించారు.

We will try to compensation: Sarath Kumar
పరిహారం అందేలా చూస్తాం: శరత్​కుమార్​

By

Published : May 3, 2020, 5:23 PM IST

కామారెడ్డి జిల్లాలోని భిక్​నూర్ మండలం రామేశ్వరపల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్​ పరిశీలించారు. మొత్తం 512 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారని కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details