చిన్నారులతో ఉపాసన ముచ్చట్లు - RAMCHARAN
మెగాపవర్ స్టార్ సతీమణి ఉపాసన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. అల్పాహారం స్వయంగా వడ్డించారు. ఆహార నియమాలను పిల్లలకు సూచించారు.
![చిన్నారులతో ఉపాసన ముచ్చట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2461165-570-dc11eaf5-b683-48b6-b96f-d7782d2d7fe8.jpg)
ఉపాసన @ దోమకొండ
ఉపాసన @ దోమకొండ
దోమకొండ గడీకోట, గ్రామాభివృద్ధి ట్రస్టు ఆధ్వర్యంలో 190 మంది పదో తరగతి విద్యార్థులకు మార్చి 10 వరకు అపోలో ఆహార జాబితా ప్రకారం అల్పాహారం అందించనున్నారు.