తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి - కామారెడ్డి జిల్లా విషాదం

Two teenagers killed in pond
Two teenagers killed in pond

By

Published : Mar 26, 2020, 12:41 PM IST

Updated : Mar 26, 2020, 1:24 PM IST

09:57 March 26

చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

కామారెడ్డి పరిధిలోని టెక్రియాల్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు రణదీప్‌ (18), మద్దికుంట శేఖర్‌ (18)గా గుర్తించారు. గేదెలకు నీళ్లు తాపేందుకు చెరువు వద్దకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Last Updated : Mar 26, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details