కామారెడ్డి నుంచి నిర్మల్‌కు కొత్తమీర తీసుకెళ్తున్న ఆటో సదాశివనగర్ వద్ద అదుపుతప్పింది. ఆటోలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కామారెడ్డికి చెందిన అహ్మద్ పాషా, ఎస్కే ఇర్ఫాన్‌గా పోలీసులు గుర్తించారు.
ఆటో బోల్తా... ఇద్దరు మృతి - auto slipped out at sadha siva nagar
కామారెడ్డి జిల్లాలో కొత్తిమీర లోడుతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలోని ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఆటో బోల్తా... ఇద్దరు మృతి
ఇవీచూడండి: రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థి
TAGGED:
కామారెడ్డిలో ఆటో బోల్తా