కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి విమర్శించారు. ఆరోపణలు చేసేవారికి ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదన్నారు.
'అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ఆరోపణలు' - తెరాసపై కాంగ్రెస్ ఆరోపణలు
బాన్సువాడలో తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక... కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని తెరాస నాయకుడు అంజిరెడ్డి విమర్శించారు. లేనిపోని ఆరోపణలు చేస్తే... తెరాస కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
'అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు'
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న స్పీకర్ను ఆయన కుటుంబాన్ని విమర్శించడం సరికాదన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే తెరాస కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
ఇవీ చూడండి:'సెల్ఫ్ లాక్డౌన్ కానీ... దుకాణాలు ఇప్పుడు తెరిచేస్తాం'